శాంతి ఆర్ట్స్ కి 6 అవార్డులు | santi arts got six awards | Sakshi
Sakshi News home page

శాంతి ఆర్ట్స్ కి 6 అవార్డులు

Published Sun, Oct 5 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

శాంతి ఆర్ట్స్ కి 6  అవార్డులు

శాంతి ఆర్ట్స్ కి 6 అవార్డులు

 హైదరాబాద్: స్క్రీన్ ప్రింటింగ్, అడ్వర్టైజింగ్ సంస్థ శాంతి ఆర్ట్స్ తాజాగా జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు దక్కించుకుంది. స్క్రీన్ ప్రింట్ ఇండియా నిర్వహించిన ఎక్స్‌లెన్స్ ఇన్ స్క్రీన్ ప్రింటింగ్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో వీటిని అందుకుంది. ఇందులో రెండు పసిడి ట్రోఫీలు, 3 రజత పతకాలు, 1 కాంస్య పతకం ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఎస్‌జీఐఏ వైస్ ప్రెసిడెంట్ జానీ షెల్ చేతుల మీదుగా శాంతి ఆర్ట్స్ ఎండీ పీఎం జైన్ ఈ అవార్డులను అందుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement