ఎస్బీఐ లైఫ్లో 5% వరకూ వాటా విక్రయిస్తాం: ఎస్బీఐ | SBI gets ECCB nod to divest 10% stake in SBI Life Insurance | Sakshi
Sakshi News home page

ఎస్బీఐ లైఫ్లో 5% వరకూ వాటా విక్రయిస్తాం: ఎస్బీఐ

Published Sat, Oct 15 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

ఎస్బీఐ లైఫ్లో 5% వరకూ వాటా విక్రయిస్తాం: ఎస్బీఐ

ఎస్బీఐ లైఫ్లో 5% వరకూ వాటా విక్రయిస్తాం: ఎస్బీఐ

ముంబై: ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 5 శాతం వరకూ వాటాను విక్రయించనున్నామని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది.   శుక్రవారం జరిగిన తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్(ఈసీసీబీ) ఈ వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని వివరించింది.  ఎస్‌బీఐ, బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌తో కలిసి ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ జేవీలో ఎస్‌బీఐకు 74 శాతం వాటా, బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌కు 26 శాతం చొప్పున వాటాలున్నాయి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement