నష్టాల్లో స్టాక్ మార్కెట్లు | Sensex down 78points; auto stocks fall | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Published Thu, Feb 26 2015 11:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

Sensex down 78points; auto stocks fall

ముంబై: స్టాక్ మార్కెట్లు   నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం స్వల్ప లాభాలతో  ప్రారంభమైనా , మధ్యాహ్నానికి  దాదాపు  అన్ని షేర్లూ నష్టాల్లోకి జారుకున్నాయి.  ఆటో షేర్ల ఫాల్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్ట బోయే బడ్టెట్  మార్కెట్ పై ప్రభావాన్ని చూపెడుతోంది.  . 78 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 24   పాయింట్ల నష్టంతో నిఫ్టీ  ట్రేడ్ అవుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement