ముంబై: స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు ఆల్ టైమ్ హై ను దాటడడంతో ట్రేడర్లు భారీ మొత్తంలో లాభాల స్వీకరణకు దిగారు. దీంతో బుధవారం మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. లాభాల స్వీకరణ ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ గానే ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
హెల్త్ కేర్, ఎఫ్ ఎంసీజీ, కన్య్సూమర్ డ్యూర బుల్ సెక్టార్లలో కొనుగోళ్లు కొనసాగుతుంటే....బ్యాంకింగ్ సెక్టార్ లో అమ్మకాల ఒత్తిడి కొద్దిగా కనిపిస్తోంది.