లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | sensex surges over 200 points to regain 27,000 | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Published Tue, Oct 6 2015 9:24 AM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

sensex surges over 200 points to regain 27,000

ముంబయి: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 27,000 మార్క్ను అందుకుంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 30 పాయింట్లతో 8,150 మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement