కోల్గేట్ నుంచి సెన్సిటివ్ క్లోవ్ టూత్ పేస్ట్ | Sensitive clove Toothpaste from colgate | Sakshi
Sakshi News home page

కోల్గేట్ నుంచి సెన్సిటివ్ క్లోవ్ టూత్ పేస్ట్

Published Thu, Jun 23 2016 1:11 AM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM

Sensitive clove Toothpaste from colgate

హైదరాబాద్: ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఉన్న కోల్గేట్ పామోలివ్ తాజాగా సెన్సిటివ్ క్లోవ్ టూత్‌పేస్ట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. లవంగం నూనె, పొటాషియం నైట్రేట్‌తో తయారైన ఈ ఉత్పాదన దంతాల్లోకి లోతుగా చేరుకుని సూక్ష్మ ప్రదేశాలను శుభ్రపరుస్తుందని కంపెనీ తెలిపింది. 80 గ్రాముల ప్యాక్ ధర రూ.105 ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement