అక్షయ కుమార్తో డాలర్ బ్రాండ్ జోరు | 'Superstar better start wearing dollar baniyan!' | Sakshi
Sakshi News home page

అక్షయ కుమార్తో డాలర్ బ్రాండ్ జోరు

Published Fri, Jun 17 2016 1:04 AM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

అక్షయ కుమార్తో డాలర్ బ్రాండ్ జోరు - Sakshi

అక్షయ కుమార్తో డాలర్ బ్రాండ్ జోరు

డాలర్ బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్ నియమితులై ఆరేళ్లు దాటాయి.

హైదరాబాద్: డాలర్ బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్ నియమితులై ఆరేళ్లు దాటాయి. డాలర్ బిగ్‌బాస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అక్షయ్ కుమార్‌తో 2010లో ఒప్పందం కుదుర్చుకున్నామని నిట్‌వేర్ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరేళ్లలో తమ కంపెనీ జోరుకు, డాలర్ బ్రాండ్ దేశమంతటా తెలియడానికి అక్షయ్ కుమారే కారణమని కంపెనీ ఎండీ, వినోద్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ నిట్‌వేర్ కంపెనీ అయిన డాలర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోష దాయకమని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement