టెక్‌ స్టార్టప్‌లలో భారీ నియామకాలు | Tech startups created over 60000 direct jobs this year | Sakshi
Sakshi News home page

టెక్‌ స్టార్టప్‌లలో భారీ నియామకాలు

Published Thu, Dec 19 2019 4:07 AM | Last Updated on Thu, Dec 19 2019 4:07 AM

Tech startups created over 60000 direct jobs this year - Sakshi

న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలోని స్టార్టప్స్‌ (అంకుర సంస్థలు) ఈ ఏడాదిలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సాఫ్ట్‌వేర్‌ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వెల్లడించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌ ప్రైమ్‌’ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేసింది. నాస్కామ్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని టాప్‌ 15 కంపెనీలు నిరంతరం ఉద్యోగాలను కల్పిస్తూనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement