పేటెంట్ కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై తెవా దావా | Teva may move court against Dr Reddy's for patent infringement | Sakshi
Sakshi News home page

పేటెంట్ కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై తెవా దావా

Published Tue, Aug 12 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

పేటెంట్ కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై తెవా దావా

పేటెంట్ కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై తెవా దావా

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పేటెంట్ ఉల్లంఘన కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై లా సూట్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా ఫార్మా ప్రకటించింది. కొపాగ్జోన్ జెనరిక్ వెర్షన్‌కు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ నుంచి పారా-4 నోటిఫికేషన్ అందిందని, దీన్ని సవాలు చేస్తూ లా సూట్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా తెలిపింది. నాడీ వ్యవస్థ దెబ్బతిని వివిధ భాగాలు పనిచేయని వ్యాధి చికిత్సకు ఈ కొపాగ్జోన్‌ను వినియోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement