టయోటా ఫార్చునర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ విడుదల | Toyota Fortuner Limited Edition Launch | Sakshi
Sakshi News home page

టయోటా ఫార్చునర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ విడుదల

Published Fri, Sep 13 2019 11:10 AM | Last Updated on Fri, Sep 13 2019 11:10 AM

Toyota Fortuner Limited Edition Launch - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) తాజాగా తన పాపులర్‌ ఎస్‌యూవీ ‘ఫార్చునర్‌’లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ. 33.85 లక్షలు (ఎక్స్‌–షోరూం, ఢిల్లీ)గా ప్రకటించింది. నూతన ఎడిషన్‌ 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌తో బుధవారం అందుబాటులోకి వచి్చంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement