ఇక ఏడాది వాలిడిటీతో ఇంటర్నెట్ డేటా ప్యాక్స్: ట్రాయ్ | Trai to allow one year validity for mobile Internet data packs | Sakshi
Sakshi News home page

ఇక ఏడాది వాలిడిటీతో ఇంటర్నెట్ డేటా ప్యాక్స్: ట్రాయ్

Published Sat, Aug 20 2016 12:12 AM | Last Updated on Wed, Aug 29 2018 7:26 PM

ఇక ఏడాది వాలిడిటీతో ఇంటర్నెట్ డేటా ప్యాక్స్: ట్రాయ్ - Sakshi

ఇక ఏడాది వాలిడిటీతో ఇంటర్నెట్ డేటా ప్యాక్స్: ట్రాయ్

న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఏడాది వాలిడిటీతో కూడిన మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్స్‌కి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం డేటా ప్యాక్స్ గరిష్ట వాలిడిటీ 90 రోజులుగా ఉంది. దీర్ఘకాల వాలిడిటీతో కూడిన డేటా ప్యాక్స్‌కు అనుమతించండంటూ యూజర్ల నుంచి పలు విన్నపాలు అందాయని, ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ పేర్కొంది. డేటాను తక్కువగా ఉపయోగించే యూజర్లను దృష్టిలో ఉంచుకుని, అలాగే కొత్త ఇంటర్నెట్ యూజర్‌ను ఆకర్షించేందుకు తమ తాజా చర్య దోహదపడుతుందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement