వీడియోకాన్‌కు కాస్ట్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ | Videocon to Cost Management Excellence Award | Sakshi
Sakshi News home page

వీడియోకాన్‌కు కాస్ట్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్

Published Sat, Jul 25 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

వీడియోకాన్‌కు కాస్ట్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్

వీడియోకాన్‌కు కాస్ట్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్

 హైదరాబాద్ : వీడియోకాన్ కంపెనీకి కాస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఎక్స్‌లెంట్(2014వ సంవత్సరం) అవార్డ్ లభించింది. ద ఇనిస్టిట్యూట్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అందిస్తున్న ఈ అవార్డును వరుసగా మూడో ఏడాది గెల్చుకున్నామని వీడియోకాన్ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ సంస్థల కేటగిరిలో ప్రైవేట్ తయారీ రంగంలో ఈ అవార్డును గెల్చుకున్నామని వీడియోకాన్ గ్రూప్ సీఎఫ్‌ఓ సునీల్ కుమార్ జైన్ పేర్కొన్నారు.

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డ్ స్వీకరించామని తెలిపారు. వీడియోకాన్ ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్లనే ఈ గుర్తింపు లభించిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement