
రైట్స్ కు నేషనల్ అవార్డు
రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్... కాస్ట్ మేనేజ్‌మెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు గానూ పబ్లిక్ సర్వీస్ సెక్టార్ (మీడియం) కేటగిరి కింద 13వ నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. దేశ రాజధాని ఢి ల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చైర్మన్ నజీబ్ షా చేతుల మీదుగా నేషనల్ అవార్డును అందుకుంటున్న రైట్స్ సీఎండీ రాజీవ్ మెహ్రొత్రా.