రూ.949 నుంచి విస్తారా విమాన టికెట్ | Vistara and AirAsia slash fares; tickets available for Rs 949 | Sakshi
Sakshi News home page

రూ.949 నుంచి విస్తారా విమాన టికెట్

Published Wed, Sep 7 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

రూ.949 నుంచి విస్తారా విమాన టికెట్

రూ.949 నుంచి విస్తారా విమాన టికెట్

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా ఆల్ ఇన్‌క్లూజివ్ వన్-వే టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ రూ.949ల ప్రారంభ ధరలతో ప్రయాణికులకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 6 నుంచి 10 మధ్యలో టికెట్లను బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 12 నుంచి 30 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఇది పరిమిత కాల ఆఫర్ అని, ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకోవాలని విస్తారా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement