43 శాతం వృద్ధితో రూ.294 వద్ద ముగింపు
ముంబై: రవాణా, లాజిస్టిక్స్ కంపెనీ వీఆర్‌ఎల్ లాజిస్టిక్స స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపలు మెరిపించింది. ఇష్యూ ధర (రూ.205) కంటే అధికంగా రూ. 288 వద్ద బీఎస్‌ఈలో లిస్టయింది. 281-309 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు43% లాభంతో రూ.293 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కూడా 43% లాభంతో రూ. 294 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 71 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 2 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,676 కోట్లుగా ఉంది.
వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ మెరుపులు
Published Fri, May 1 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement