షావోమి వేగం : మరో బిగ్‌ టీవీ లాంచ్‌ | Xiaomi Mi TV 4S 75-Inch With 4K Display, HDR Support Launched | Sakshi
Sakshi News home page

షావోమి వేగం : మరో బిగ్‌ టీవీ లాంచ్‌

Published Thu, Nov 22 2018 4:05 PM | Last Updated on Thu, Nov 22 2018 4:07 PM

Xiaomi Mi TV 4S 75-Inch With 4K Display, HDR Support Launched - Sakshi

సాక్షి,ముంబై:  మొబైల్స్ తయారీదారు షావోమీ టీవీ సెగ్మెంట్‌లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇటీవీల టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టిన షావోమి వరుసగా లాంచ్‌లతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా 75 ఇంచులఎంఐ టీవీ 4ఎస్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది, ఈ రోజు నుంచే  సేల్స్‌ను  ప్రారంభించింది. దీని ధరను రూ.82,100గా నిర్ణయించింది. 

ఇక ఈ టీవీ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే  క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డీటీఎస్ హెచ్‌డీ డాల్బీ ఆడియో, బ్లూటూత్, వైఫై తదితరాలు లభిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement