యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం | 5 dead, more than 30 injured after After Bus Rams Into Tractor | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sat, May 18 2019 9:31 AM | Last Updated on Sat, May 18 2019 9:33 AM

5 dead, more than 30 injured after After Bus Rams Into Tractor  - Sakshi

ఉన్నవో : ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో 30మంది గాయపడ్డారు. ఇవాళ ఉదయం లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ ట్రాలీపై బస్సు దూసుకెళ్లడంతో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement