రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఈఓ సూపరింటెండెంట్‌ | ACB caught DEO superintendent red-handed | Sakshi
Sakshi News home page

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఈఓ సూపరింటెండెంట్‌

Published Tue, Jan 9 2018 3:17 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

ACB caught DEO superintendent red-handed

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. డీఎస్‌పీ కె.రాజేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఆఫీస్ పర్యవేక్షకుడు ఎ.వి.ప్రసాదరావు రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పాతపట్నంకు చెందిన జమ్మయ్య అనే ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ దాడులు నిర్వహించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement