ఎస్వీయూ ఏఈ నివాసంలో ఏసీబీ సోదాలు | ACB rides on svu AEs house | Sakshi
Sakshi News home page

ఎస్వీయూ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

Published Wed, Jan 10 2018 9:38 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB rides on svu AEs house - Sakshi

సాక్షి, తిరుపతి : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ రుద్రకుమార్‌ నివాసంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. తిరుపతిలో ఆయన నివాసంతో పాటు, ఎస్వీ వర్సిటీ, నెల్లూరులోని ఏఈ సోదరుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement