జాయింట్‌ కలెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు | ACB Searches In JC House | Sakshi
Sakshi News home page

జాయింట్‌ కలెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

Published Wed, Apr 18 2018 8:07 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Searches In JC House - Sakshi

విజయనగరం జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కాకర్ల నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరు, విశాఖపట్నంలోని 4 ప్రాంతాల్లో, అనకాపల్లి, విజయనగరం జిల్లాలోని 3 ప్రాంతాల్లో, పశ్చిమ గోదావరి జిల్లా పోతవరం మండలం త్యాజంపూడి గ్రామంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement