నాందేడ్‌ వద్ద రోడ్డు ప్రమాదం: గుంటూరువాసులు ఇద్దరు మృతి | accident at nanded: two persons died | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 25 2017 12:47 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

accident at nanded: two persons died

గుంటూరు : మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరుజిల్లా నరసరావుపేటకు చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. మృతులను గోపాలరావు (68), రఘునాథ గుప్త (43)గా గుర్తించారు. వీరు గుంటూరు నుంచి షిర్డీ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement