పేకాట స్థావరంపై దాడి..ఎనిమిది మంది అరెస్ట్‌ | Attack on the poker base .. eight people arrested | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడి..ఎనిమిది మంది అరెస్ట్‌

Published Fri, Feb 16 2018 5:16 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Attack on the poker base .. eight people arrested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ : మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వినాయక హిల్స్ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సుమారు రూ.50 వేల నగదు, 8 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement