పెళ్లింట విషాదం | A Bridegroom Died In Rail accident At Kamareddy | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Published Fri, May 10 2019 7:06 PM | Last Updated on Fri, May 10 2019 7:09 PM

A Bridegroom Died In Rail accident At Kamareddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన మంగళి కిషోర్‌గా గుర్తించారు. మంగళి కిషోర్‌కు రెండు రోజుల క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటనతో పెళ్లింట విషాదం అలుముకుంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement