సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.3 లక్షల విలువ చేసే 44 బాక్సుల క్యాట్ ఫిష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కోల్‌కతా నుంచి బీదర్ తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. క్యాట్ ఫిష్ బాక్సులను మత్స్య శాఖ ఆధికారులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment