నిజామాబాద్: మృత్యువు ఏ రూపంలోనైనా ముంచుకు రావచ్చనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ఫిల్టర్‌బెడ్ వద్ద పేలుడు సంభవించి ఓ వ్యక్తి మృతిచెందాడు. కాలం చెల్లిన కెమికల్ డబ్బాను భూమిలో పాతిపెడుతుండగా అది పేలింది. ఈ సంఘటనలో ఔట్ సోర్సింగ్ కార్మికుడు భూమేష్ మృతిచెందాడు. తిరుపతి రెడ్డి అనే మరో కార్మికుడికి గాయాలయ్యాయి. భూమేష్ మృతదేహం తునాతునకలు అయింది.
Comments
Please login to add a commentAdd a comment