
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రమేశ్ రాథోడ్
ఆదిలాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థి రమేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు వస్తుండగా మావల గ్రామ సమీపంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేశ్ రాథోడ్ తలకు, ఛాతి, కాలేయానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు రమేశ్ రాథోడ్‌కు చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment