
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి బాగోతం వెలుగు చూసింది. గత టీడీపీ పాలనలో మంజూరయిన రూ.50 లక్షలు నిధులను డిఎంఅండ్‌హెచ్ కార్యాలయం ఉద్యోగులు గోల్‌మాల్ చేశారు. అవినీతి బాగోతంపై వైద్య ఆరోగ్య శాఖ అదనపు కమిషనర్ డా.సావిత్రి విచారణ చేపట్టారు. నిధులు ఖర్చుపై గతంలో డిఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం ఏవోగా పనిచేసిన సుమతి తో పాటుగా, గొల్లకోటి మూర్తి అనే ఉద్యోగికి నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment