ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి | Eight Killed In Tamil Nadu Road Accident | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 1 2018 7:43 AM | Last Updated on Sat, Sep 1 2018 11:43 AM

Eight Killed In Tamil Nadu Road Accident - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం సమీపంలో మామందూరు వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు కేరళ కు చెందినవారు, ముగ్గురు కర్ణాటకకు,ఒక్కరు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement