
సాక్షి, హైదరాబాద్ : డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మరో విద్యార్థిని బండి చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. అబిడ్స్‌లోని చాపెల్ రోడ్డులో గల రోజారీ కాన్వెంట్‌లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల దియా జైన్‌పై నుంచి వాటర్ ట్యాంకర్ దూసుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తండ్రి నరేష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment