11 ఇళ్లు దగ్ధం: రూ.6 లక్షల నష్టం | fire accident in vijayanagaram district | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 25 2017 2:25 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in vijayanagaram district

నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక థామస్‌పేట కాలనీలో అగ్నిప్రమాదం జరిగి 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ ప్రమాదంతో 11 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement