లంచం కేసులో 'చిరంజీవి' అరెస్టు.. | GK Veedhi MRO arrested in a bribe case | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 28 2018 9:33 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

GK Veedhi MRO arrested in a bribe case - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గూడెం కొత్త వీధి (జీకే వీధి) తహసీల్దార్‌ చిరంజీవి రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మైనింగ్‌ క్వారీకి నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) ఇచ్చేందుకు చిరంజీవి లంచం డిమాండ్‌ చేసినట్టు సమాచారం. బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ ఎంఆర్‌ఓ ఇంటిపై ఆకస్మిక దాడిచేసి.. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా చిరంజీవిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement