మర్రిగూడలో దారుణం | Husband Murdered His Wife In Nalgonda | Sakshi
Sakshi News home page

మర్రిగూడలో దారుణం

Published Wed, Oct 10 2018 7:20 AM | Last Updated on Wed, Oct 10 2018 11:13 AM

Husband Murdered His Wife In Nalgonda - Sakshi

మృతురాలు భూతం నర్సమ్మ

మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో మంగళవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. భార్యపాలిట భర్తే యముడయ్యాడు. నిద్రపోతున్న భార్య భూతం నర్సమ్మ(40)ను భర్త భూతం యాదయ్య(46) గొడ్డలితో నరికి చంపాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన అనంతరం భర్త పరారయ్యాడు. వీరికి ఇద్దరు సంతానం. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement