అక్రమ గ్యాస్‌ ఏజెన్సీ గుట్టు రట్టు | illegal gan agency: 330 cylinders siezed | Sakshi
Sakshi News home page

అక్రమ గ్యాస్‌ ఏజెన్సీ గుట్టు రట్టు

Published Fri, Jan 12 2018 2:59 PM | Last Updated on Fri, Jan 12 2018 2:59 PM

illegal gan agency: 330 cylinders siezed

విశాఖపట్నం: జిల్లాలోని ఆరిలోవ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న గ్యాస్‌ ఏజెన్సీ గుట్టును విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు రట్టు చేశారు. ఈ ఏజెన్సీపై అధికారులు దాడులు జరిపి 330 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.26 లక్షల 69 వేల ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement