హైదరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య | Man Murdered In Hyderabad | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 16 2019 7:20 AM | Last Updated on Wed, Jan 16 2019 4:14 PM

Man Murdered In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఘాన్సీబజార్ డివిజన్‌కు చెందిన రవి అలియాస్‌ పీటర్‌ రవిని ముగ్గురు దుండగులు నడిరోడ్డుపై నరికి చంపారు. ఈ ఘటన చార్మినార్‌ పరిధిలోని భగ్వాన్‌ దేవి ఆసుపత్రి పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దారుణ హత్యా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పాతకక్షలే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement