
షాపును పరిశీలిస్తున్న ఎస్సై
పెద్దపల్లిటౌన్: స్థానిక శివా లయం కూడలి వద్ద గల తె లంగాణ మెడికల్ షాపు సో మవారం తెల్లవారుజాము న విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఫర్నీచర్, టీవీ, ఫ్రిజ్‌తోపాటు మం దులు కాలిపోయినట్లు బాధి తుడు కలీమ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, కాసిపేట లింగయ్య, మున్సిపల్ చైర్మన్ రాజయ్య సందర్శించారు. ఎస్సై జగదీశ్ సంఘటనస్థలంలో పంచనామా నిర్వహించి బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ హబీబ్‌ఖాన్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment