అనుమానంతో దాడి.. యువకుడు మృతి | People Attacks Two Bihar People In chennai | Sakshi
Sakshi News home page

అనుమానంతో దాడి.. యువకుడు మృతి

Published Fri, Jun 1 2018 9:12 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

People Attacks Two Bihar People In chennai - Sakshi

సాక్షి, చెన్నై : దేశవ్యాప్తంగా కొందరు పిల్లలను ఎత్తుకెలుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రజలు అనుమానంతో కొందరిపై దాడులు చేయడంతో వారు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విధమైన ఘటన  చెన్నైలో చోటు చేసుకుంది. 

హోసూరు శివారు ప్రాంతంలో చిన్న పిల్లలను ఎత్తుకెళుతున్నారనే అనుమానంతో ప్రజలు ఇద్దరు బీహర్‌ యువకులను చితకబాదారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యువకుడ్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement