
సాక్షి, ప్రకాశం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. వివరాలివి.. జిల్లాలోని పొన్నలురు చెరువులో దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment