రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | red sander caught in nellore district | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Thu, Feb 1 2018 12:59 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

 red sander caught in nellore district

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పెద్ద మొత్తంలో గురువారం ఎర్రచందనం పట్టుబడింది. జిల్లా సరిహద్దు అడవుల్లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు, 20 సెల్‌ఫోన్స్‌, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్లని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement