
సాక్షి, వికారాబాద్ : అనంతగిరిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎస్‌ఐపైకి కారు దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఎస్‌ఐ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నూతన సంవత్సర వేడుక బందోబస్త్ లో యాక్సిడెంట్ కు గురి అయిన వికారాబాద్ S.I. శ్రీకృష్ణ త్వరగా కోలుకోవాలని వేడుకొంటున్నాను. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ప్రమాదాలకు గురైనా, వ్యక్తిగతంగా నష్టం జరిగినా మొక్కవోని ధైర్యం విశ్వాసంతో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను pic.twitter.com/qTTjk58R1V
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) January 2, 2020
Comments
Please login to add a commentAdd a comment