
ప్రతీకాత్మక చిత్రం
వైఎస్సార్ జిల్లా : ప్రముఖ గ్యాంగ్ స్టర్ సునీల్ పరారీకి సహకరించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు పోలీసులు, ముగ్గురు సునీల్ అనుచరులు ఉన్నారు. వారి వద్ద నుంచి 2 తుపాకులు, కొన్ని బుల్లెట్లు, ఒక కారు, బైక్, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సునీల్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు, త్వరలోనే పట్టుకుంటామని
కడప డిఎస్పీ మసూమ్ బాషా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment