Tamil Nadu Crime News: Young Man Committed Suicide for Love Failure - Sakshi
Sakshi News home page

మరణించిన భగ్న ప్రేమికుడు

Published Fri, Jun 15 2018 9:30 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Suicide Attempt LoveFailure Young Man Died In Hospital Tamil Nadu - Sakshi

మృతుడు అక్షయ్‌దేవ్‌ (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తనను విడిచి వెళ్లిపోయిందనే బాధతో ఆత్మాహుతియత్నానికి పాల్పడిన అక్షయ్‌దేవ్‌ (28) చెన్నై కీల్‌పాక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు. ఆడపిల్లగా పుట్టి మగవాడిగా మారిన తిరుచెందూరుకు చెందిన అక్షయ్‌దేవ్‌ 28 ఏళ్ల యువతిని 2016లో పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహంపై మనసు మార్చుకున్న ఆమె భర్తను విడిచి వెళ్లిపోయింది. దీంతో ఈనెల 8వ తేదీన శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకోగా గురువారం మరణించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement