
ఎన్‌ఎస్‌ఏ వద్ద కాల్పుల కలకలం
మేరీలాండ్, అమెరికా : అమెరికాలోని మేరీలాండ్‌లో గల నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్‌ఎస్‌ఏ) వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఎన్‌ఎస్‌ఏ ప్రాంతంలో కాల్పులకు దిగిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అరెస్టు చేసిన దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment