ట్రాక్టర్ కింద పడి చనిపోయిన సాయిలు
వెల్గటూరు: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రం కంకరక్రేషర్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు. మృతుడు స్థానికంగా నివాసముంటున్న దండుగుల సాయిలుగా గుర్తించారు. సాయిలు మృతితో సంఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment