మద్యం తాగి యువతి హల్‌చల్‌.. | Woman Drunk And Did Nuisance At SR Nagar Police Station | Sakshi

మద్యం తాగి యువతి హల్‌చల్‌..

Apr 25 2019 12:00 PM | Updated on Apr 25 2019 12:33 PM

Woman Drunk And Did Nuisance At SR Nagar Police Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మద్యం తాగిన ఓ యువతి అర్దరాత్రి దాటాక హల్‌ చల్‌ చేసింది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో యువతి చేసిన వీరంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అర్దరాత్రి దాటాక మద్యం మత్తులో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. లేడీ కానిస్టేబుళ్లు చెప్పినా వినకుండా.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది. పోలీసులకు చుక్కలు చూపించిన ఆ యువతి వివరాలు తెలుసుకుని ఇంటికి పంపే ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement