ప్రియురాలి బంధువుల వేధింపులు తాళలేక... | Young Man Suicide Attempt In Vizianagaram District | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్యాయత్నం

Published Thu, Sep 19 2019 1:05 PM | Last Updated on Thu, Sep 19 2019 2:51 PM

Young Man Suicide Attempt In Vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం: ప్రియురాలి బంధువులు, పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం పార్వతీపురం మండలం వెంకటరాయుడు పేటలో చోటుచేసుకుంది.  బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరాయుడు పేటకు చెందిన మంత్రపుడి సురేష్‌ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియటంతో వారు అతడి కక్ష గట్టారు. ప్రియురాలి బంధువులు.. పోలీసులతో కుమ్మక్కై సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి  వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన సురేష్‌ ఆత్మహత్య యత్నించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement