సాక్షి, సూర్యాపేట : సూర్యాపేటలోని అంజనపురి కాలనీలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు దాడి చేశారు. బాధితురాలిని హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. అర్దరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment