
సాక్షి,నిజామాబాద్: జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. శ్రావణ్ అనే యువకుడు చిన్నారి బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment