జిల్లాలో 15 మంది సీఐలకు స్థాన చలనం కల్పిస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో 15 మంది సీఐలకు స్థాన చలనం కల్పిస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారి పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం
సాయిప్రసాద్ వీఆర్ చిత్తూరు అనంతపురం వన్‌టౌన్
రాఘవన్ అనంతపురం వన్‌టౌన్ స్పెషల్‌బ్రాంచ్
మురళీకృష్ణ ధర్మవరం రూరల్ అనంతపురం త్రీటౌన్
వెంకటేశ్వర్లు అనంతపురం త్రీటౌన్ వీఆర్ అనంతపురం
శ్రీధర్ పుట్టపర్తి రూరల్ వీఆర్ అనంతపురం
శివరాముడు నల్లమాడ ధర్మవరం రూరల్
శుభకుమార్ వీఆర్ మడకశిర
దేవానంద్ మడకశిర వీఆర్
సూర్యనారాయణ ఉరవకొండ వీఆర్
రాజు వీఆర్ గుంతకల్లు అర్బన్
ప్రసాదరావు గుంతకల్లు అర్బన్ డీసీఆర్‌బీ, అనంతపురం
భాస్కర్‌రెడ్డి సీసీఎస్, అనంతపురం తాడిపత్రి అర్బన్
రామకృష్ణారెడ్డి తాడిపత్రి అర్బన్ వీఆర్
ప్రభాకర్‌గౌడ్ వీఆర్ చిత్తూరు గుత్తి
మధుసూదన్‌గౌడ్ గుత్తి వీఆర్