మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం సమీపంలో అక్రమంగా తరలిస్తోన్న 150 బస్తాల ఎరువులను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
150 ఎరువుల బస్తాలు స్వాధీనం
Published Fri, Jul 22 2016 6:35 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement