
పులిచింతలలో 30 టీఎంసీల నీటి నిల్వ
పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. 49.9 మీటర్ల లెవెల్, 163.72 అడుగుల లోతు ఉంది. ప్రాజెక్టులోకి 78,707 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అంతే మొత్తాన్ని 10 క్రస్ట్‌గేట్ల ద్వారా బయటకు వదులుతున్నారు.